Skip to main content

AP Govt Jobs: ప్రకాశం జిల్లాలో మెడికల్‌ ఆఫీసర్, స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

ప్రకాశం జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం ఒంగోలు(జీఎంసీ), మార్కాపూర్‌లోని టెలీ మెడిసిన్‌ హబ్‌లలో ఒప్పంద/ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Prakasam District Recruitment 2022 For Medical Officer Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టుల వివరాలు: మెడికల్‌ ఆఫీసర్‌-03, స్పెషలిస్ట్‌ డాక్టర్‌(గైనకాలజిస్ట్‌)-01, స్పెషలిస్ట్‌ డాక్టర్‌(జనరల్‌ ఫిజీషియన్‌)-02, స్పెషలిస్ట్‌ డాక్టర్‌(పీడియాట్రిక్స్‌)-02.
అర్హత: ఎంబీబీఎస్,పీజీ,డిప్లొమా,ఎండీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌  ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్‌ పోస్టు ద్వారా  జిల్లా వైద్య,ఆరోగ్య అధికారి కార్యాలయం,జీజీహెచ్‌ కాంపౌండ్, ఒంగోలు, ప్రకాశం జిల్లా చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 26.11.2022

వెబ్‌సైట్‌: https://prakasam.ap.gov.in/

చ‌ద‌వండి: DMHO Recruitment 2022: డీఎంహెచ్‌వో, ప్రకాశం జిల్లాలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 26,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories