Skip to main content

Andhra Pradesh Govt Jobs: ఎన్‌టీఈపీ, కృష్ణా జిల్లాలో వివిధ ఉద్యోగాలు.. నెలకు రూ.33,975 వ‌ర‌కు వేతనం..

NTEP Krishna District Recruitment

నేషనల్‌ టీబీ ఎలిమినేషన్‌ ప్రోగ్రామ్‌ ద్వారా (ఎన్‌టీఈపీ).. కృష్ణా జిల్లా వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ సొసైటీ ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టుల వివరాలు: సీనియర్‌ టీబీ ల్యాబొరేటరీ సూపర్‌వైజర్‌(ఎస్‌టీఎల్‌ఎస్‌)–01, ల్యాబ్‌ టెక్నీషియన్‌(ఆర్‌ఎన్‌టీసీపీ)–06, డీఆర్‌టీబీ కౌన్సిలర్‌–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్మీడియట్, డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.18,066 నుంచి రూ.33,975 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: విద్యార్హతలు, అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తులకు చివరితేది: 25.05.2022

వెబ్‌సైట్‌: https://krishna.ap.gov.in​​​​​​​​​​​​​​

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్​​​​​​​
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్​​​​​​​

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా-ఉద్యోగ‌ సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Qualification 12TH
Last Date May 25,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories