Skip to main content

NHM Recruitment: ఎన్‌హెచ్‌ఎం, తెలంగాణలో బయో మెడికల్‌ ఇంజనీర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

NHM Recruitment

తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌లోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కార్యాలయం(సీహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ).. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) ప్రోగ్రామ్‌ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన బయో మెడికల్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి
దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 10

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 23.01.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది:07.02.2022

వెబ్‌సైట్‌: https://chfw.telangana.gov.in

చ‌ద‌వండి: ESIC Recruitment: ఈఎస్‌ఐసీ, తెలంగాణ రీజియన్‌లో 72 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date February 07,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories