NHM Recruitment 2023: ఎన్‌హెచ్‌ఎం, తూర్పు గోదావరి జిల్లాలో 61 ఉద్యోగాలు
మొత్తం పోస్టుల సంఖ్య: 61
పోస్టుల వివరాలు: గైనకాలజిస్ట్, పీyì యాట్రిషన్స్, సైకియాట్రిస్ట్, ఫిజిషియన్, మెడికల్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్, డెంటల్ టెక్నీషియన్, హాస్పిటల్ అటెండెంట్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి/ఇంటర్/డిప్లొమా/బ్యాచిలర్స్ డిగ్రీ/డీఎంఎల్‌టీ/ఎంబీబీఎస్/పీజీ డిగ్రీ/ఎంఫిల్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 42 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: రోస్టర్ పాయింట్లు/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఇంటర్వ్యూ వేదిక: డీఎంహెచ్‌వో, తూర్పు గోదావరి, కాకినాడ.
ఇంటర్వ్యూ తేది: 07.07.2023.
వెబ్‌సైట్: https://eastgodavari.ap.gov.in/
చదవండి: IBPS Recruitment 2023: ఏదైనా డిగ్రీ అర్హతతో 4,045 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | July 07,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |