Skip to main content

DMHO Recruitment 2022: డీఎంహెచ్‌వో, చిత్తూరు జిల్లాలో 53 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

చిత్తూరు జిల్లాలో డీఎంహెచ్‌వో కార్యాలయంలో జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Medical Staff Jobs in DMHO Chittoor, Andhra Pradesh

మొత్తం పోస్టుల సంఖ్య: 53
పోస్టుల వివరాలు: స్టాఫ్‌ నర్స్‌-23, ల్యాబ్‌ టెక్నీషియన్‌-02, అటెండర్‌ కమ్‌ క్లీనర్‌-01, కుక్‌ కమ్‌ కేర్‌ టేకర్‌-01, పీడియాట్రీషియన్‌-04, సెక్యూరిటీ గార్డ్‌-05, సపోర్టింగ్‌ స్టాఫ్‌-03, మెడికల్‌ ఆఫీసర్‌-14.
అర్హత: పోస్టును అనుసరించి ఐదో తరగతి, పదో తరగతి, డిప్లొమా(జీఎన్‌ఎం), బీఎస్సీ (ఎంఎల్‌టీ), పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును చిత్తూరు జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం చిరునామకు పంపించాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తులకు చివరితేది: 31.12.2022

వెబ్‌సైట్‌: https://chittoor.ap.gov.in/

చ‌ద‌వండి: AP Govt Jobs: నెల్లూరు ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date December 31,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories