Law Clerk Posts: మద్రాస్ హైకోర్టులో 37 లా క్లర్క్ పోస్టులు
Sakshi Education
మద్రాస్ హైకోర్టు ఏడాది కాలానికిగాను(అడహక్ ప్రాతిపదికన) లా క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 37
అర్హత: లా డిగ్రీలో గ్రాడ్యుయేషన్ (10+2+3+3/10+2+5) ఉత్తీర్ణులవ్వాలి. 20219–20, 2020–21లో లా డిగ్రీ పూర్తిచేసినవారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
వయసు: 01.07.2021 నాటికి 30ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.30,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అర్హులైన అభ్యర్థులని వైవా వాయిస్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తును రిజిస్ట్రార్ జనరల్, హైకోర్టు, మద్రాస్–600104 చిరునామకు పంపించాలి.
ఈమెయిల్ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 10.09.2021 » దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 13.09.2021
వెబ్‌సైట్: http://hcmadras.tn.nic.in/
Qualification | GRADUATE |
Last Date | September 10,2021 |
Experience | Fresher job |