AP Govt Jobs: శ్రీకాకుళం జిల్లాలో వివిధ ఉద్యోగాలు
మొత్తం పోస్టుల సంఖ్య: 03
పోస్టుల వివరాలు: ఫార్మాసిస్ట్ గ్రేడ్2-01, మేల్ నర్సింగ్ ఆర్డర్లీ-01, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ-01.
అర్హత: పదో తరగతి, ఫస్ట్ ఎయిడ్ కోర్సు, ఇంటర్, డి.ఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును శ్రీకాకుళంలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 06.04.2023.
వెబ్‌సైట్: https://srikakulam.ap.gov.in/
చదవండి: AP High Court Notification 2023: ఏపీ హైకోర్టులో 30 సివిల్ జడ్జి పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | April 06,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |