Skip to main content

GVMC Recruitment 2022: విశాఖపట్నం పారిశుద్ధ్య విభాగంలో 482 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

విశాఖపట్నంలోని గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌.. ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన పారిశుద్ధ్య విభాగంలో వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
GVMC Visakhapatnam

మొత్తం పోస్టుల సంఖ్య: 482
అర్హతలు: బీపీఎల్‌ కార్డు, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌ కలిగి ఉండాలి.
వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.15,000, ఆరోగ్య భృతి రూ.600 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును తెన్నేటి విశ్వనాథ భవనం, గది నెంబర్‌ 216, శానిటరీ విభాగం, గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్, విశాఖపట్నం చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 09.12.2022

వెబ్‌సైట్‌: https://visakhapatnam.ap.gov.in/

చ‌ద‌వండి: AP Police Recruitment 2022: 6511 పోలీస్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification Others
Last Date December 09,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories