Skip to main content

WDCW Recruitment 2023: మహిళా అభివృద్ధి–శిశుసంక్షేమ శాఖ.. ఖమ్మం జిల్లాలో వివిధ ఉద్యోగాలు..

ఖమ్మం జిల్లా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖకు చెందిన డిస్ట్రిక్ట్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ యూనిట్, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌(ఖమ్మం)లో కాంట్రాక్ట్‌/అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
WDCW Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 09
పోస్టుల వివరాలు: కౌన్సిలర్‌–01, మేనేజర్‌–01, సోషల్‌ వర్కర్‌–01, ఏఎన్‌ఎం/నర్సు–01, అసిస్టెంట్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌–03, ఆయా–02.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమాతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును బాల భవన్‌ రక్ష కార్యాలయం, పాత డీఆర్‌డీఏ కార్యాలయం దగ్గర, ఖమ్మం చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 14.07.2023.

వెబ్‌సైట్‌: https://khammam.telangana.gov.in/

చ‌ద‌వండి: SSC Notification 2023: పదితోనే కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 1558 గ్రూప్‌-సి పోస్ట్‌లు.. ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి... జాబ్‌ కొట్టండి

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date July 14,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories