GGH Recruitment 2023: జీజీహెచ్ కాకినాడలో 97 స్టాఫ్ నర్స్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
మొత్తం పోస్టుల సంఖ్య: 97
పోస్టుల వివరాలు: స్టాఫ్ నర్స్(జీఎన్‌ఎం)–43, స్టాఫ్ నర్స్(బీఎస్సీ నర్సింగ్)–28, స్టాఫ్ నర్స్(ఎంఎస్సీ నర్సింగ్)–26.
అర్హత: జీఎన్‌ఎం/బీఎస్సీ(నర్సింగ్)/ఎంఎస్సీ(నర్సింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2023 నాటికి 42 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును కాకినాడ జీజీహెచ్ కార్యాలయంలోని నిర్దిష్ట కౌంటర్లలో సమర్పించాలి.
దరఖాస్తులకు చివరితేది: 30.06.2023
వెబ్‌సైట్: https://kakinada.ap.gov.in/
చదవండి: ICDS Recruitment 2023: ఐసీడీఎస్ ప్రాజెక్ట్, ప్రకాశం జిల్లాలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | June 30,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |