GGH Recruitment 2023: జీజీహెచ్ గుంటూరులో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టుల వివరాలు: మెడికల్ ఆఫీసర్ (సైకియాట్రిస్ట్/ఎంబీబీఎస్ డాక్టర్)–01, కౌన్సిలర్–02, అకౌంటెంట్ కమ్ క్లర్క్–01.
అర్హత: పోస్టును అనుసరించి ఎంబీబీఎస్, డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్టర్ పోస్టు లేదా వ్యక్తిగతంగా సూపరింటెండెంట్ కార్యాలయం, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, గుంటూరు చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 15.04.2023.
వెబ్‌సైట్: https://guntur.ap.gov.in/
చదవండి: AP Govt Jobs: అనంతపురం జిల్లాలో స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | April 15,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |