YSR Aarogyasri Recruitment 2022: పశ్చిమ గోదావరి జిల్లాలో 10 ఆరోగ్య మిత్ర పోస్టులు..
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఆరోగ్య మిత్ర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: ఆరోగ్య మిత్ర–09, టీమ్ లీడర్–01.
అర్హత: బీఎస్సీ/ఎంఎస్సీ(నర్సింగ్), బీఫార్మసీ, ఫార్మా–డి, బీఎస్సీ(ఎంఎల్‌టీ).
వయసు: 42 ఏళ్లలోపు ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, కంప్యూటర్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ జిల్లా ఆసుపత్రి, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 08.07.2022
వెబ్‌సైట్: https://westgodavari.ap.gov.in
చదవండి: Assistant Professor Jobs: ఈఎస్‌ఐసీ ఆసుపత్రుల్లో 491 ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | July 08,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |