AP Govt Jobs: ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లాలో ఆరోగ్యమిత్ర పోస్టులు.. నెలకు రూ.15,000 వేతనం
మొత్తం పోస్టుల సంఖ్య: 15
అర్హత: బీఎస్సీ/ఎంఎస్సీ(నర్సింగ్) లేదా బీఫార్మసీ/డీఫార్మసీ లేదా బీఎస్సీ(ఎంఎల్‌టీ) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 65ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.15,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అకడమిక్ విద్యార్హత, కంప్యూటర్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డాక్టర్ వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆఫీస్, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, నెల్లూరు చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 14.12.2022
వెబ్‌సైట్: https://spsnellore.ap.gov.in/
చదవండి: APSHCL Recruitment 2022: ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్, అనంతపురంలో డేటాఎంట్రీ ఆపరేటర్ పోస్టులు..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 14,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |