Skip to main content

APSHCL Recruitment 2022: ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్, అనంతపురంలో డేటాఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులు..

అనంతపురంలోని ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌.. ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన డేటాఎంట్రీ ఆపరేటర్‌ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది.
APSHCL Ananthapuramu Recruitment 2022

మొత్తం పోస్టుల సంఖ్య: 13
అర్హత: డిగ్రీతో పీజీడీసీఏ లేదా బీఎస్సీ(కంప్యూటర్స్‌)/బీకాం(కంప్యూటర్స్‌) /బీటెక్‌(కంప్యూటర్స్‌)/ఎంసీఏ ఉత్తీర్ణులై ఉండాలి. 
వయసు: 42ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.18,500 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: టెక్నికల్‌ పరీక్ష, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిస్ట్రిక్ట్‌ హెడ్‌–హౌసింగ్‌ కార్యాలయం, అనంతపురం చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 14.12.2022 

వెబ్‌సైట్‌: https://ananthapuramu.ap.gov.in/

చ‌ద‌వండి: AP Police Recruitment 2022: 6511 పోలీస్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date December 14,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories