AP Govt Jobs 2022: డా.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్‌లో 28 ఉద్యోగాలు.. నెలకు రూ.18,500 వరకు వేతనం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కృష్ణా జిల్లాలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్.. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 28
పోస్టుల వివరాలు: ఆరోగ్య మిత్రలు–22, టీమ్ లీడర్లు–06.
అర్హత: బీఎస్సీ(నర్సింగ్), ఎమ్మెస్సీ(నర్సింగ్), బీఫార్మసీ, ఫార్మా డి, బీఎస్సీ(ఎంఎల్‌టీ) ఉత్తీర్ణులవ్వాలి. మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: ఆరోగ్య మిత్ర పోస్టులకు నెలకు రూ.15,000, టీమ్ లీడర్ పోస్టులకు నెలకు రూ.18,500 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: విద్యార్హతలు, కంప్యూటర్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్, కృష్ణా జిల్లా, ఏపీ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 11.06.2022
వెబ్‌సైట్: https://krishna.ap.gov.in
చదవండి: DMHO Recruitment 2022: డీఎంహెచ్‌వో, కర్నూలు జిల్లాలో 29 పోస్టులు.. నెలకు రూ.22,500 వరకు వేతనం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | June 11,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |