Skip to main content

AP Govt Jobs: వైఎస్సార్‌ జిల్లాలో ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులు.. నెలకు రూ.21,000 వేతనం

ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లా కడపలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన ఏపీ స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీకి చెందిన ఐసీటీసీ/ఏఆర్‌టీ/బ్లడ్‌ బ్యాంక్‌లో ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
DMHO YSR District Recruitment 2022 For Lab Technician Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: డీఎంఎల్‌టీ/బీఎస్సీ(ఎంఎల్‌టీ) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.21,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, అక్కయ్యపల్లి, కడప చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 20.12.2022

వెబ్‌సైట్‌: https://kadapa.ap.gov.in

చ‌ద‌వండి: AP Police Recruitment 2022: 6511 పోలీస్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date December 20,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories