Skip to main content

DMHO Recruitment 2023: సూర్యాపేట జిల్లాలో మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సూర్యాపేట జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద ఒప్పంద ప్రాతిపదికన మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
DMHO Suryapet District Recruitment 2023 For Medical Officer Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 05
అర్హత: బీహెచ్‌ఎంఎస్, బీఏఎంఎస్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
వేతనం: నెలకు రూ.35,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: డిగ్రీ మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 20.02.2023.

వెబ్‌సైట్‌: https://suryapet.telangana.gov.in/

చ‌ద‌వండి: DMHO Recruitment 2023: డీఎంహెచ్‌వోలో మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు.. నెలకు రూ.35,000 జీతం

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date February 20,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories