Skip to main content

DMHO Recruitment 2023: విజయనగరం జిల్లా డీఎంహెచ్‌వోలో వివిధ ఉద్యోగాలు

విజయనగరం జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం.. విజయనగరం, పార్వతీపురం జిల్లా ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
DMHO Vizianagaram Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 03
పోస్టుల వివరాలు: ఆడియాలజిస్ట్‌ అండ్‌ స్పీచ్‌ థెరపిస్ట్‌-01, డెంటల్‌ టెక్నీషియన్‌ -02.
అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ(స్పీచ్‌ అండ్‌ లాంగ్వేజ్‌ పాథాలజీ), డెంటల్‌ టెక్నీషియన్‌ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. 
వయసు: 42 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును విజయనగరం జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 15.05.2023.

వెబ్‌సైట్‌: https://vizianagaram.ap.gov.in/

చ‌ద‌వండి: APPSC Polytechnic Lecturer Notification 2023: 21 లెక్చరర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

Qualification GRADUATE
Last Date May 15,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories