DMHO Recruitment 2023: డీఎంహెచ్‌వో రంగారెడ్డి జిల్లాలో 49 మెడికల్ ఆఫీసర్ పోస్టులు
Sakshi Education
రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం.. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 49
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.52,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఎంబీబీఎస్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తును రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయానికి వ్యక్తిగతంగా లేదా పోస్టు ద్వారా చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 15.02.2023.
వెబ్‌సైట్: https://rangareddy.telangana.gov.in/
చదవండి: DMHO Recruitment 2023: డీఎంహెచ్‌వోలో మెడికల్ ఆఫీసర్ పోస్టులు.. నెలకు రూ.35,000 జీతం
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | February 15,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |