Skip to main content

DMHO Recruitment 2023: డీఎంహెచ్‌వో నెల్లూరు జిల్లాలో వివిధ పోస్టులు

నెల్లూరు జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం.. ఒప్పంద ప్రాతిపదికన ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని టెలిమెడిసిన్‌ హబ్‌లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
DMHO Nellore Notification 2023 For Various Posts

మొత్తం పోస్టుల సంఖ్య: 03
పోస్టుల వివరాలు: పీడియాట్రీషియన్‌-02, జనరల్‌ ఫిజిషియన్‌-01.
అర్హత: ఎంబీబీఎస్, ఎండీ,  డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వేతనం: నెలకు రూ.1,10,000 చెల్లిస్తారు.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును నెల్లూరులోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయంలో  అందజేయాలి.

దరఖాస్తులకు చివరితేది: 27.03.2023.

వెబ్‌సైట్‌: https://spsnellore.ap.gov.in/

చ‌ద‌వండి: AP Govt Jobs: కర్నూలు వైద్య కళాశాలలో డేటాఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 27,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories