AP Govt Jobs: కర్నూలు వైద్య కళాశాలలో డేటాఎంట్రీ ఆపరేటర్ పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: రీసెర్చ్ సైంటిస్ట్-బి(మెడికల్/నాన్ మెడికల్)-02, రీసెర్చ్ అసిస్టెంట్-01, ల్యాబ్‌టెక్నీషియన్-02, డేటాఎంట్రీ ఆపరేటర్-01, మల్టీ టాస్కింగ్ స్టాఫ్-01.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును స్పీడ్ లేదా రిజిస్టర్ పోస్టు లేదా వ్యక్తిగతంగా కర్నూలులోని ప్రిన్సిపల్,కర్నూలు మెడికల్ కళాశాలలో అందజేయాలి.
దరఖాస్తులకు చివరితేది: 27.03.2023.
వెబ్‌సైట్: https://kurnool.ap.gov.in/
చదవండి: Anganwadi Jobs in AP: వైఎస్సార్ కడప జిల్లాలో 71 అంగన్‌వాడీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | March 27,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |