APPSC Recruitment 2021: ఏపీలో డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ విభాగంలో.. డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్(డీపీఆర్‌ఓ) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్‌సీ) దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్లు (డీపీఆర్‌ఓ)
మొత్తం పోస్టుల సంఖ్య: 04
అర్హతలు: ఆర్ట్స్/ సైన్స్/ కామర్స్‌లో డిగ్రీ / జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్ష ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. దీనిలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి.
పేపర్ 1 | జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ | 150 ప్రశ్నలు | 150 నిమిషాలు | 150 మార్కులు |
పేపర్ 2 | జర్నలిజం/ పబ్లిక్ రిలేషన్ | 150 ప్రశ్నలు | 150 నిమిషాలు | 150 మార్కులు |
పేపర్ 3 | తెలుగు, ఇంగ్లిష్‌లో డిస్క్రిప్టివ్ టెస్ట్ | - | 180 నిమిషాలు | 150 మార్కులు |
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: 19.10.2021
దరఖాస్తులకు చివరి తేది: 09.11.2021
వెబ్‌సైట్: https://psc.ap.gov.in
Qualification | GRADUATE |
Last Date | November 09,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |