Skip to main content

AP Govt Jobs: గుంటూరు జిల్లాలో 49 ‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, వికలాంగుల సంక్షేమ శాఖ, ఉమ్మడి గుంటూరు జిల్లా.. బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి విభిన్న ప్రతిభావంతుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
dawd recruitment guntur district

మొత్తం పోస్టుల సంఖ్య: 49
పోస్టుల వివరాలు: జూనియర్‌ అసిస్టెంట్, మెటర్నిటీ అసిస్టెంట్, ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌2, బోర్‌వెల్‌ ఆపరేటర్, వాచ్‌మెన్, కుక్, స్వీపర్, యుటెన్సిల్‌ క్లీనర్, బేరర్‌.
అర్హత: పోస్టును అనుసరించి స్థానిక భాష చదవడం, రాయడం, ఐదో తరగతి, ఏడో తరగతి, పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, ఎంపీహెచ్‌ఏ, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి 52 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 06.12.2022

వెబ్‌సైట్‌: https://www.gunturap.in/

చ‌ద‌వండి: AP Police Recruitment 2022: 6511 పోలీస్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification Others
Last Date December 06,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories