Skip to main content

Telangana Govt Jobs: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్టాఫ్‌ నర్సు పోస్టులు.. దరఖాస్తు విధానం ఇలా..

తెలంగాణ వైద్య విధాన పరిషత్, సూపరింటెండెంట్‌ కార్యాలయం, జిల్లా హెడ్‌ క్వార్టర్స్‌ హాస్పిటల్స్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Bhadradri Kothagudem Recruitment 2022 For Staff Nurse Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 09
అర్హత: జీఎన్‌ఎం లేదా బీఎస్సీ నర్సింగ్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.22,750 చెల్లిస్తారు.
వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 44ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సూపరింటెండెంట్‌ కార్యాలయం,డిస్ట్రిక్ట్‌ హెడ్‌ క్వార్టర్స్‌ హాస్పిటల్స్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్, భద్రాద్రి కొత్తగూడెం క్యాంపస్, కొత్తగూడెం చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 16.11.2022

వెబ్‌సైట్‌: https://kothagudem.telangana.gov.in/

చ‌ద‌వండి: AP Govt Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 1458 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల... ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 16,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories