Skip to main content

APSFC: ఏపీఎస్‌ఎఫ్‌సీ, హైదరాబాద్‌లో 20 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు

Assistant Manager Posts in APSFC, Hyderabad

హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎఫ్‌సీ).. హె డ్‌ ఆఫీస్‌(తెలంగాణ డివిజన్‌ ఆఫీస్‌)లో పని చేయడానికి అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 20
  • విభాగాలు: ఫైనాన్స్, టెక్నికల్, లా.
  • అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో లా పోస్టు గ్రాడ్యుయేషన్, బీటెక్, సీఏ/సీఎంఏ/ఎంబీఏ/పీజీడీఎం ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం, కంప్యూటర్‌ నైపుణ్యాలు ఉండాలి.
  • వయసు: 34 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
  • జీతం: నెలకు రూ.35,120 నుంచి రూ.87,130 వరకు చెల్లిస్తారు.
  • ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
  • పరీక్షా విధానం: ఈ పరీక్షని మొత్తం 200 మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానం(ఆన్‌లైన్‌)లో నిర్వహిస్తారు. పరీక్ష సమయం 120 నిమిషాలు.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా 
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 19.01.2022
  • వెబ్‌సైట్‌:   https://esfc.telangana.gov.in

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 19,2022
Experience Fresher job

Photo Stories