Skip to main content

Andhra Pradesh Govt Jobs: ఏపీవీవీపీ, ప్రకాశం జిల్లాలో 12 పోస్టులు.. నెలకు రూ.52,000 వ‌ర‌కు వేతనం..

APVVP Prakasam district Recruitment

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్‌(ఏపీవీవీపీ).. ప్రకాశం జిల్లాలో ఒప్పంద/ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: బయో మెడికల్‌ ఇంజనీర్‌–01, థియేటర్‌ అసిస్టెంట్‌–01, పోస్ట్‌ మార్టమ్‌ అసిస్టెంట్‌–07, జనరల్‌ డ్యూటీ అటెండెంట్‌–03.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదోతరగతి, సంబంధిత టెక్నికల్‌ కోర్సు, బీటెక్‌ (బయో మెడికల్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. 
వయసు: 18–42 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.15,000 నుంచి రూ.52,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిస్ట్రిక్ట్‌ కోఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్‌(డీసీహెచ్‌ఎస్‌), ప్రకాశం జిల్లా, ఏపీ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 26.05.2022

వెబ్‌సైట్‌: https://prakasam.ap.gov.in

 

చ‌ద‌వండి: Andhra Pradesh Govt Jobs: ఎన్‌టీఈపీ, కృష్ణా జిల్లాలో వివిధ ఉద్యోగాలు.. నెలకు రూ.33,975 వ‌ర‌కు వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్​​​​​​​
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్​​​​​​​

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా-ఉద్యోగ‌ సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Qualification 10TH
Last Date May 26,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories