Skip to main content

APSRTC Jobs Notification 2023: ఏపీఎస్‌ఆర్‌టీసీ‌లో అప్రెంటిస్‌లు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్‌ఆర్‌టీసీ).. విజయనగరం జోన్‌ వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ శిక్షణకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
apsrtc jobs notification 2023 in ap, Apprentics jobs in vizayanagaram

విజయనగరం జోన్‌ పరిధిలోని జిల్లాలు: తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, మన్యం పార్వతీపురం, శ్రీకాకుళం.
ట్రేడులు: డీజిల్‌ మెకానిక్, మోటార్‌ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, షీట్‌ మెటల్‌ వర్కర్, పెయింటర్, మెషినిస్ట్, ఫిట్టర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ వర్కర్, మిల్‌ రైట్‌ మెకానిక్‌.
అర్హత: అభ్యర్థి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హతల్లో వచ్చిన మార్కు­లు, ఇంటర్వ్యూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.08.2023.
తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల ధ్రువపత్రాల పరిశీలన తేది: 18.08.2023.
విశాఖపట్నం,అనకాపల్లి,సీతారామరాజు జిల్లాల ధ్రువపత్రాల పరిశీలన తేది: 19.08.2023.
శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల ధ్రువపత్రాల పరిశీలన తేది: 21.08.2023.
ధ్రువపత్రాల పరిశీలించే స్థలం: ఆర్‌టీసీ, జోనల్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ కాలే జ్, వీటీ అగ్రహారం, విజయనగరం.

వెబ్‌సైట్‌: https://www.apprenticeshipindia.gov.in/

చ‌ద‌వండి: India Post Recruitment 2023: ఏ పరీక్ష లేకుండానే 30,041 గ్రామీణ డాక్‌ సేవక్‌ పోస్టులు.. పదో తరగతి పాస్ అయితే చాలు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification ITI
Last Date August 15,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories