Skip to main content

APIIC Recruitment 2022: ఏపీఐఐసీ, మంగళగిరిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..

APIIC

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఏపీఐఐసీ).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: చార్టర్డ్‌ అకౌంటెంట్‌–01, లీగల్‌అడ్వైజర్‌–01, అసిస్టెంట్‌ మేనేజర్‌ అకౌంటెంట్‌–02, కంపెనీ సెక్రటరీ–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీకామ్, లా బ్యాచిలర్స్‌ డిగ్రీ, సీఏ, ఐసీఎస్‌ఐ నుంచి కంపెనీ సెక్రటరీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం, ఐసీఏఐ సర్టిఫికేషన్‌ ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: jyothi.basuveerla@gov.in

దరఖాస్తులకు చివరి తేది: 10.01.2022

వెబ్‌సైట్‌: https://www.apiic.in/

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 10,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories