Skip to main content

AP Panchayat Raj Department Notification: పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరులో 22 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

ఏపీ పంచాయతీ రాజ్‌ శాఖ, ఏలూరు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో.. అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన మండల డేటాఎంట్రీ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ap panchayat raj department notification

మొత్తం పోస్టుల సంఖ్య: 22
అర్హత: బీఎస్సీ(కంప్యూటర్స్‌)/బీసీఏ/ఎంసీఏ/బీటెక్‌(సీఎస్‌ఈ/ఈసీఈ/ఈఈఈ) ఉత్తీర్ణులై ఉండాలి.
వేతనం: నెలకు రూ.10,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 20.12.2022

వెబ్‌సైట్‌: https://www.prelururect.in/

చ‌ద‌వండి: AP Police Recruitment 2022: 6511 పోలీస్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date December 20,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories