AP Model School Recruitment 2022: 282 టీచర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేది ఇదే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవాడ(ఇబ్రహీంపట్నం)లోని ఏపీ మోడల్ స్కూల్ సొసైటీ(ఏపీఎంఎస్).. రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల్లో ఒప్పంద ప్రాతిపదికన టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 282
పోస్టుల వివరాలు: ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు(టీజీటీ)–71, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు(పీజీటీ)–211.
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు(టీజీటీ):
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీతోపాటు బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 44ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకి రూ.28,940 చెల్లిస్తారు.
పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు(పీజీటీ):
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీతో పాటు బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకి రూ.31,460 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీలో సాధించిన మెరిట్ మార్కులు, బీఈడీ మెథడాలజీలో సాధించిన మెరిట్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 07.01.2022
వెబ్‌సైట్: http://cse.ap.gov.in
చదవండి: ESIC Recruitment: ఈఎస్‌ఐసీ, ఏపీ రీజియన్‌లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 07,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |