Skip to main content

CCRH Recruitment: న్యూఢిల్లీలో రీసెర్చ్‌ ఆఫీసర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివరి తేదీ ఇదే..

CCRH Recruitment

న్యూఢిల్లీలోని సెంట్రల్‌ కౌన్సెల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ హోమియోపతి(సీసీఆర్‌హెచ్‌).. రీసెర్చ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 21
అర్హత: హోమియోపతిలో ఎండీ ఉత్తీర్ణులవ్వాలి. సీసీహెచ్‌/ఏదైనా స్టేట్‌లో హోమియోపతిలో రిజిస్టర్‌ అయి ఉండాలి.
వయసు: 40ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 08.11.2021

వెబ్‌సైట్‌: https://www.ccrhindia.nic.in

చ‌ద‌వండి: Prasar Bharati Recruitment: న్యూఢిల్లీలో టెక్నికల్‌ పోస్టులు..

Qualification GRADUATE
Last Date November 08,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories