Skip to main content

NIAB, Hyderabad: ప్రాజెక్ట్, రీసెర్చ్‌ స్టాఫ్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివరి తేదీ ఇదే..

NIAB, Hyderabad

హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ బయోటెక్నాలజీ (ఎన్‌ఐఏబీ).. ప్రాజెక్ట్, రీసెర్చ్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: రీసెర్చ్‌ అసోసియేట్‌2(ప్రిన్సిపల్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌)–02, సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(ప్రాజెక్ట్‌ అసోసియేట్‌)–02, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(ప్రాజెక్ట్‌ అసోసియేట్‌1)–02.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ, పీహెచ్‌డీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 35–40ఏళ్ల మధ్య ఉండాలి.
ఫెలోషిప్‌: నెలకు రూ.25,000–రూ.49,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 25.10.2021

వెబ్‌సైట్‌: https://www.niab.res.in/

చ‌ద‌వండి: Apprentice Posts: డీఆర్‌డీఓ–డీజీఆర్‌ఈ, చండీగఢ్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

Qualification POST GRADUATE
Last Date October 25,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories