Skip to main content

ISRO Recruitment: ఇస్రో, బెంగళూరులో జేఆర్‌ఎఫ్, ఆర్‌ఏ పోస్టులు

ISRO Bangalore

ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌(ఇస్రో).. ఒప్పంద ప్రాతిపదికన జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌), రీసెర్చ్‌ అసోసియేట్‌(ఆర్‌ఏ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 18
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టులో ఎమ్మెస్సీ, ఇంజనీరింగ్, ఎంఈ/ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. నెట్‌/తత్సమాన అర్హత ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 01.10.2021 నాటికి 28ఏళ్ల నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.31,000 నుంచి రూ.47,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ ప్రక్రియ, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 01.10.2021

వెబ్‌సైట్‌: https://www.isro.gov.in 

Qualification POST GRADUATE
Last Date October 01,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories