Skip to main content

DRDO Recruitment: డీఆర్‌డీఓ, సీఏబీఎస్‌లో జేఆర్‌ఎఫ్‌ పోస్టులు

DRDO

బెంగళూరులోని డీఆర్‌డీఓ–సెంటర్‌ ఫర్‌ ఎయిర్‌ బార్నె సిస్టమ్స్‌(సీఏబీఎస్‌).. వివిధ విభాగాల్లో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 20
ఖాళీల వివరాలు: ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌–02, కంప్యూటర్‌సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌–05, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌–09, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌–01, మెకానికల్‌ ఇంజనీరింగ్‌–03.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌తోపాటు వాలిడ్‌ గేట్‌ స్కోర్‌/ఎంఈ /ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. గేట్‌ 2020, గేట్‌ 2021 అభ్యర్థులు మాత్రమే అర్హులు.
వయసు: 28ఏళ్లు మించకూడదు. 
స్టయిపెండ్‌: నెలకు రూ.31,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

ఎంపిక విధానం: వాలిడ్‌ గేట్‌ స్కోర్‌ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ అయిన వారిని ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: jrf.rectt@cabs.drdo.in

దరఖాస్తులకు చివరి తేది: 25.09.2021

వెబ్‌సైట్‌: https://www.drdo.gov.in/

Qualification GRADUATE
Last Date September 25,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories