Skip to main content

CPRI Recruitment 2022: సీపీఆర్‌ఐ, బెంగళూరులో రీసెర్చ్‌ ఫెలో పోస్టులు.. నెలకు రూ.30 వేల వ‌ర‌కు వేతనం..

CPRI Bangalore

బెంగళూరులోని సెంట్రల్‌ పవర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీపీఆర్‌ఐ).. ఒప్పంద ప్రాతిపదికన రీసెర్చ్‌ ఫెలో ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో.
విభాగాలు: ఎలక్ట్రికల్‌/కెమికల్, కెమిస్ట్రీ.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేషన్, ఎమ్మెస్సీ/ఎంఫిల్‌ ఉత్తీర్ణులవ్వాలి. గేట్‌/యూజీసీ నెట్‌ అర్హత ఉండాలి.
జీతం: నెలకు రూ.20,000 నుంచి రూ.30,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్, సెంట్రల్‌ పవర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, ప్రొఫెసర్‌. సర్‌ సి.వి. రామన్‌ రోడ్, పోస్ట్‌ బాక్స్‌ నెం.8066, సదాశివ నగర్‌ పి.ఓ. బెంగళూరు–560080 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 31.01.2022

వెబ్‌సైట్‌: https://cpri.res.in/
 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 31,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories