Skip to main content

C-MET Recruitment: సీ–మెట్, పుణెలో టెక్నికల్‌ కన్సల్టెంట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

C-MET Pune Recruitment

పుణెలోని సెంటర్‌ ఫర్‌ మెటీరియల్స్‌ ఫర్‌ ఎలక్ట్రానిక్స్‌ టెక్నాలజీ(సీ–మెట్‌).. ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్‌ కన్సల్టెంట్‌/రీసెర్చ్‌ సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 17
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఈ/ఎంటెక్‌/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 10.02.2022 నాటికి 40ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.90,000 చెల్లిస్తారు.
పని ప్రదేశాలు: పుణె, హైదరాబాద్, త్రిశూర్‌.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.02.2022

వెబ్‌సైట్‌: http://www.cmer.gov.in
 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date February 10,2022
Experience 5-10 year
For more details, Click here

Photo Stories