Railway Jobs: పదో తరగతి అర్హతతో 1044 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
![South East Central Railway Recruitment](/sites/default/files/styles/slider/public/2022-05/secr_0.jpg?h=ed058017)
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే(ఎస్‌ఈసీఆర్), నాగ్‌పూర్ డివిజన్ వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 1044
ఖాళీలున్న ప్రాంతాలు: నాగ్‌పూర్ డివిజన్–980, వర్క్‌షాప్ మోతీబాగ్–64.
ట్రేడులు: ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, వైర్‌మెన్, మెషినిస్ట్, టర్నర్, డిజిటల్ ఫోటోగ్రాఫర్, హెల్త్ శానిటరీ ఇన్‌స్పెక్టర్, గ్యాస్ కట్టర్, స్టెనోగ్రాఫర్, కేబుల్ జాయింటర్ తదితరాలు.
అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.05.2022 నాటికి 15 నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి.
చదవండి: RRB-Study Material
ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 03.06.2022
వెబ్‌సైట్: https://secr.indianrailways.gov.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా-ఉద్యోగ సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్
Qualification | 10TH |
Last Date | June 03,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |