Skip to main content

Railway Jobs: సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే, బిలాస్‌పూర్‌లో 548 అప్రెంటిస్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

బిలాస్‌పూర్‌లోని సౌత్‌ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే(ఎస్‌ఈసీఆర్‌) పర్సనల్‌ డిపార్ట్‌మెంట్,డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ కార్యాలయం.. అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
SECR Railway Apprentice Recruitment 2023

మొత్తం ఖాళీల సంఖ్య: 548
కేటగిరి వారీగా ఖాళీలు: అన్‌ రిజర్వ్‌డ్‌-215, ఈడబ్ల్యూఎస్‌-59, ఓబీసీ-148, ఎస్సీ-85, ఎస్టీ-41.
విభాగాలు: ఫిట్టర్, పెయింటర్, ప్లంబర్, మెకానిక్, ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, టర్నర్, వైర్‌మ్యాన్, గ్యాస్‌కట్టర్, ఫోటోగ్రాఫర్‌ తదితరాలు.
అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి 10+2/ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 15 నుంచి 24 ఏళ్లు ఉండాలి.
అప్రెంటిస్‌షిప్‌ కాలవ్యవధి: ఒక ఏడాది.

ఎంపిక విధానం: అకడమిక్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 03.06.2023.

వెబ్‌సైట్‌: https://secr.indianrailways.gov.in/

చ‌ద‌వండి: రైల్వే పరీక్షల‌కు స‌న్నద్ధమ‌వుతున్నారా.. రాణించండిలా!

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date June 03,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories