Railway Jobs: నార్తర్న్ రైల్వే, న్యూఢిల్లీలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
న్యూఢిల్లీలో ఉన్న నార్తర్న్ రైల్వేకి చెందిన నార్తర్న్ రైల్వే సెంట్రల్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ కార్యాలయం.. సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి వాక్‌ఇన్ నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 29
స్పెషలైజేషన్లు: అనెస్తీషియా, ఈఎన్‌టీ, జనరల్ మె డిసిన్, మైక్రోబయాలజీ, అబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, ఆర్ధోపెyì క్స్,ఆంకాలజీ, డెంటల్, క్యాజువాలిటీ, పాథాలజీ, పీడియాట్రిక్స్, రేడియాలజీ.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 37 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకి రూ.67,700 నుంచి రూ.2,08,700 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: వాక్‌ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
వాక్‌ఇన్ తేదీలు: 2022, ఫిబ్రవరి 03, 04
వేదిక: ఆడిటోరియం, నార్తర్న్ రైల్వే సెంట్రల్ హాస్పిటల్, బసంత్ లేన్, న్యూఢిల్లీ110055 చిరునామకు పంపించాలి.
వెబ్‌సైట్: https://nr.indianrailways.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | February 04,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |