Skip to main content

Railway Jobs: ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వేలో స్పోర్ట్స్‌ కోటా పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది ఇదే..

East Coast Railway

ఒడిశా(భువనేశ్వర్‌) ప్రధాన కేంద్రంగా ఉన్న ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే.. స్పోర్ట్స్‌ కోటా ద్వారా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 21
క్రీడలు: అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాల్‌ బ్యాడ్మింటన్, బాక్సింగ్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్‌ తదితరాలు.
అర్హత: లెవల్‌ 2,3,4 పోస్టులకు ఇంటర్మీడియట్‌/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. లెవల్‌ 5 పోస్టులకు ఏదైనా డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. అంతర్జాతీయ/జాతీయ/స్టేట్‌ స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌ తరపున సంబంధిత క్రీడలో ప్రాతినిధ్యం వహించి ఉండాలి.
వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: క్రీడా విజయాల మదింపు, గేమ్స్‌ స్కిల్స్, ఫిజికల్‌ ఫిట్‌నెస్, ట్రయల్‌ సమయంలో కోచ్‌ అబ్జర్వేషన్, విద్యార్హతల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిప్యూటీ చీఫ్‌ పర్సనల్‌ ఆఫీసర్‌(హె డ్‌క్వార్టర్స్‌), సెకండ్‌ ఫ్లోర్, సౌత్‌ బ్లాక్, రైల్‌ సదన్, చంద్రశేఖర్‌పూర్, భువనేశ్వర్, ఒడిశా–751017 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 07.02.2022

వెబ్‌సైట్‌: https://eastcoastrail.indianrailways.gov.in/
 

చ‌ద‌వండి: Central Railway Jobs: పదో తరగతి, ఐటీఐ అర్హతతో 2422 అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date February 07,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories