Skip to main content

NISER: భువనేశ్వర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు

భువనేశ్వర్(ఒడిశా)లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(నైసర్).. ఒప్పంద ప్రాతిపదికన సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NISER

అర్హత: పోస్టుల్ని అనుసరించి ఎంసీఏ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వేతనం: నెలకు రూ.50,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్, ఇంటర్వూ్య ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈమెయిల్‌: cc.job@niser.ac.in

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది:10.12.2021

ఇంటర్వూ్య తేదీలు:23.12.2021,24.12.2021

వెబ్‌సైట్‌: https://www.niser.ac.in

Qualification POST GRADUATE
Last Date December 10,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories