Skip to main content

GRSE Jobs 2023 : జీఆర్‌ఎస్‌ఈ సూపర్‌వైజర్‌ పోస్టులకు నోటిఫికేష‌న్‌.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

GRSE Jobs 2023 Telugu news

కోల్‌కతాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజనీర్స్‌ లిమిటెడ్‌(జీఆర్‌ఎస్‌ఈ).. సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: సూపర్‌వైజర్, ఇంజన్‌ టెక్నీషియన్, డిజైన్‌ అసిస్టెంట్‌లు.
విభాగాలు: అడ్మిన్, హెచ్‌ఆర్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఫార్మసీ, ఫైనాన్స్, ఐటీ, మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌ తదితరాలు.
అర్హత : పోస్టును అనుసరించి ఇంజనీరింగ్‌ డిప్లొమా/ఫార్మసీ డిప్లొమా /గ్రాడ్యుయేషన్‌ /పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు : 28 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం : స్క్రీనింగ్, రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది : 06.02.2023.
వెబ్‌సైట్‌ : www.grse.in

Qualification DIPLOMA
Last Date February 06,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories