BEL Recruitment 2023: బెల్ బెంగళూరులో 82 ఇంజనీర్ పోస్టులు.. నెలకు రూ.55,000 వరకు జీతం..
మొత్తం పోస్టుల సంఖ్య: 82
పోస్టుల వివరాలు: ట్రెయినీ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు.
విభాగాలు: ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్-కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ -టెలికమ్యూనికేషన్, కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్, మెకానికల్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28 నుంచి 32 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.30,000 నుంచి రూ.55,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును మేనేజర్(హెచ్‌ఆర్), ప్రొడక్ట్ డెవలప్‌మెంట్-ఇన్నోవేషన్ సెంటర్(పీడీఐసీ), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ప్రొఫెసర్. యూ ఆర్ రావు రోడ్, నాగాలాండ్ సర్కిల్ దగ్గర, జలహళ్లి పోస్టు, బెంగళూరు-560013 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 28.06.2023.
వెబ్‌సైట్: https://www.bel-india.in/
చదవండి: BDL Recruitment 2023: బీడీఎల్, హైదరాబాద్‌లో మేనేజర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | June 28,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |