Skip to main content

THDC Recruitment 2022: టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్, రిషికేశ్‌లో 100 అప్రెంటిస్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

ఉత్తరాఖండ్‌ రాష్ట్రం రిషికేశ్‌లోని టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్‌.. ఏడాది అప్రెంటిస్‌షిప్‌ శిక్షణ కోసం ఉత్తరాఖండ్‌ ప్రాంతానికి చెందిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
THDC Recruitment 2022 For 100 Apprenticeship

మొత్తం ఖాళీల సంఖ్య: 100
ట్రేడులు: కంప్యూటర్‌ ఆపరేటర్‌-ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్‌ /సెక్రటేరియల్‌ అసిస్టెంట్, డ్రాఫ్ట్స్‌మన్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌.
అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: సంబంధిత ఐటీఐ ట్రేడ్‌లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తులకు చివరితేది: 10.12.2022

వెబ్‌సైట్‌: https://thdc.co.in/

చ‌ద‌వండి: HCL Recruitment 2022: హెచ్‌సీఎల్, ఖేత్రి నగర్‌లో 290 అప్రెంటిస్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date December 10,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories