HCL Recruitment 2022: హెచ్‌సీఎల్, ఖేత్రి నగర్‌లో 290 అప్రెంటిస్ పోస్టులు.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
మొత్తం ఖాళీల సంఖ్య: 290
ట్రేడ్‌లు: మేట్(మైన్), బ్లాస్టర్(మైన్), డీజిల్ మెకానిక్, ఫిట్టర్,టర్నర్,వెల్డర్(గ్యాస్-ఎలక్ట్రిక్), ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, డ్రాఫ్ట్స్‌మన్(సివిల్), డ్రాఫ్ట్స్‌మన్(మెకానికల్), కంప్యూటర్ ఆపరేటర్-ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, సర్వేయర్, రిఫ్రిజరేషన్-ఎయిర్ కండీషనర్.
అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 30ఏళ్లు మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఐటీఐ,పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 12.12.2022
ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 31.12.2022
వెబ్‌సైట్: https://www.hindustancopper.com/
చదవండి: Trainee & Project Engineer Jobs: బీఈఎల్, కోటద్వారలో 34 ఉద్యోగాలు.. నెలకు రూ.55,000 వరకు వేతనం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | ITI |
Last Date | December 12,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |