Trainee & Project Engineer Jobs: బీఈఎల్, కోటద్వారలో 34 ఉద్యోగాలు.. నెలకు రూ.55,000 వరకు వేతనం..
మొత్తం పోస్టుల సంఖ్య: 34
పోస్టుల వివరాలు: ట్రైనీ ఇంజనీర్1-15, ప్రాజెక్ట్ ఇంజనీర్1-19.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
విభాగాలు: ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్.
వయసు: 15.12.2022 నాటికి ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు 28ఏళ్లు, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు 32ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు రూ.40,000 నుంచి రూ.50,000 చెల్లిస్తారు. ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు రూ.30,000 నుంచి రూ.55,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది మేనేజర్(హెచ్‌ఆర్-ఎ), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్), కోటద్వార యూనిట్, పావ్‌రి గర్‌వాల్, ఉత్తరాఖండ్ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 15.12.2022
వెబ్‌సైట్: https://www.bel-india.in/
చదవండి: ONGC MRPL Recruitment 2022: ఓఎన్‌జీసీ, ఎంఆర్‌పీఎల్, మంగళూరులో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 15,2022 |
Experience | 4 year |
For more details, | Click here |