THDC India Limited Recruitment 2022: 135 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
ఉత్తరాఖండ్ రాష్ట్రం రిషికేశ్‌లోని టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్.. ఏడాది అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 135
ట్రేడులు: కంప్యూటర్ ఆపరేటర్-ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ /సెక్రటేరియల్ అసిస్టెంట్, వైర్‌మ్యాన్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, వెల్డర్, మెకానిక్.
అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.
వయసు: 18 నుంచి 30 ఏళ్లు మధ్య ఉండాలి.
దరఖాస్తులకు చివరితేది: 30.12.2022
వెబ్‌సైట్: https://www.thdc.co.in/
చదవండి: THDC India Limited Recruitment 2022: టీహెచ్‌డీసీలో వివిధ ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | December 30,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |