Skip to main content

THDC India Limited Recruitment 2022: టీహెచ్‌డీసీలో వివిధ ఉద్యోగాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్‌(టీహెచ్‌డీసీ).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Various jobs in THDC

మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: అడిషనల్‌ జనరల్‌ మేనేజర్, డిప్యూటీ జనరల్‌ మేనేజర్లు.
అర్హత: పోస్టును అనుసరించి బీఈ/బీటెక్‌/బీఎస్సీ ఇంజనీరింగ్‌/ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 40 నుంచి 53 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.70,000 నుంచి రూ.1.2లక్షలు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తులకు చివరితేది: 06.01.2023

వెబ్‌సైట్‌: https://thdc.co.in/

Qualification GRADUATE
Last Date January 06,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories