SAIL Recruitment 2023: సెయిల్, రూర్కెలాలో సూపర్ స్పెషలిస్ట్, జీడీఎంవో పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: సూపర్ స్పెషలిస్ట్, జీడీఎంవో పోస్టులు.
విభాగాలు: న్యూరోసర్జరీ, అనెస్తీషియా, రేడియాలజీ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్/పీజీ డిగ్రీ/డీఎన్‌బీ/డీఎం/ఎంసీహెచ్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 69 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.90,000 నుంచి రూ.2.5 లక్షలు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఇంటర్వ్యూ వేదిక: న్యూ కాన్ఫెరెన్స్ హాల్, ఇస్పాట్ జనరల్ హాస్పిటల్, సెక్టార్–19, రూర్కెలా–769005(ఒడిశా).
ఇంటర్వ్యూ తేది: 28.03.2023.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9.30 నుంచి 11.30 వరకు
వెబ్‌సైట్: https://www.sailcareers.com/
చదవండి: RIMS Recruitment 2023: రిమ్స్, ఇంఫాల్‌లో 54 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 28,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |