Skip to main content

SAI Recruitment: స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో 100 కోచ్‌ పోస్టులు

Sports Authority of India

న్యూఢిల్లీలోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(సాయ్‌)..ఒప్పంద ప్రాతిపదికన కోచ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 100
క్రీడలు:
ఆర్చరీ,అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, సైక్లింగ్, ఫెన్సింగ్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హాకీ, జూడో, కబడ్డీ, కరాటే, కయాకింగ్, రోయింగ్, షూటింగ్, స్విమ్మింగ్, టేబుల్‌ టెన్నిస్, తైక్వాండో, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్, ఉషు.
అర్హత: సాయ్, ఎన్‌ఎస్‌ ఎన్‌ఐఎస్‌/ఇతర ఇండియన్‌/ఫారిన్‌ యూనివర్సిటీల నుంచి కోచింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి/ఒలింపిక్‌/ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మెడల్‌ విజేత/ద్రోణాచార్య అవార్డు గ్రహీతలై ఉండాలి.
వయసు: దరఖాస్తు చివరి తేది నాటికి 45 ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకు రూ.1,05, 000 నుంచి రూ.1,50,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: క్రీడా విజయాలు, అనుభవం, విద్యార్హతలు, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 15.10.2021

వెబ్‌సైట్‌: https://sportsauthorityofindia.nic.in

Qualification DIPLOMA
Last Date October 15,2021
Experience Fresher job

Photo Stories